Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Shyam, Vijay: అజిత్ విజయ్ ఇద్దరికీ సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది… నటుడు శ్యామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Shyam, Vijay: అజిత్ విజయ్ ఇద్దరికీ సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది… నటుడు శ్యామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • January 11, 2023 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shyam, Vijay: అజిత్ విజయ్ ఇద్దరికీ సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది… నటుడు శ్యామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా గుర్తింపు పొందిన విజయ్ తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. కోలీవుడ్ హీరోగా గుర్తింపు పొందినప్పటికి టాలివుడ్ లో కూడా విజయ్ నటించిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా తెలుగు, తమిళ్ భాషలలో సంక్రాంతి కానుకగా ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

కానీ తెలుగులో చిరు,బాలయ్య సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటం వల్ల విజయ్ సినిమా వాయిదా పడింది. ఇక తమిళంలో ఈ సినిమా జనవరి 11 న విడుదల అయ్యింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటుడు శ్యామ్ విజయ్ గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 12బి సినిమా ద్వార హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్యామ్ ఎన్నో సినిమాలలో నటించాడు. ఇక ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ భాషలలో ప్రత్యేక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇక తాజాగా వరీసు సినిమా విడుదలైన సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్యామ్ అనేక విషయాలు వెల్లడించాడు . ఈ కార్యక్రమంలో శ్యామ్ మాట్లాడుతూ.. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో సూపర్ స్టార్ ఎవరన్న విషయం గురించి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం గురించి స్పందించిన శ్యామ్.. రజనీ కాంత్ తో విజయ్ ని పోల్చటం సరికాదని, కమల్ హాసన్, రజనీ కాంత్ వంటి నటుల స్థాయి వేరని తెలిపాడు.

అంతే కాకుండా విజయ్, అజిత్ ఇద్దరికీ కూడా సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, అజిత్,విజయ్ ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందని ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇక తన సినిమాల గురించి మాట్లాడుతూ..ప్రస్తుతం తెలుగు,కన్నడ భాషలలో నటిస్తున్నానని, అంతే కాకుండ ఒక సినిమాకి నిర్మాతగా కూడా వ్యవరిస్తున్నట్లు తెలిపాడు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shyam
  • #Shyam
  • #Vijay
  • #Vijay Thalapathy

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Jananayagan: ఇంకా లేట్‌.. ఏమవుతుందో ‘జననాయగన్‌’ ఫేట్‌?

Jananayagan: ఇంకా లేట్‌.. ఏమవుతుందో ‘జననాయగన్‌’ ఫేట్‌?

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

3 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

3 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

4 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

2 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

4 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

6 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

6 hours ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version