Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sivaji, Shobha Shetty: తెలుగు వాళ్ళం ఎప్పుడు భాషా బేధం చూపించము: శివాజీ

Sivaji, Shobha Shetty: తెలుగు వాళ్ళం ఎప్పుడు భాషా బేధం చూపించము: శివాజీ

  • December 29, 2023 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivaji, Shobha Shetty: తెలుగు వాళ్ళం ఎప్పుడు భాషా బేధం చూపించము: శివాజీ

బిగ్ బాస్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారందరూ కూడా ఎవరి కెరియర్ పరంగా వారు బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శివాజీ బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి కావడంతో ఈ కార్యక్రమం టెలికాస్ట్ అయినటువంటి ఎపిసోడ్స్ మొత్తం చూస్తున్నారు. అయితే తన పట్ల బిగ్ బాస్ చాలా నెగిటివ్ గా చూపించారు అంటూ ఇదివరకు మేకర్స్ పై ఈయన ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా శోభా శెట్టి గురించి కూడా ఈయన మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శోభ శెట్టి విషయంలో నాకు కనుక ఇలాంటి కూతురు ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడిని అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి కన్ఫెషన్ రూమ్ లో నాగార్జునతో శివాజీ మీద శోభ శెట్టి చేసిన ఆరోపణల మీద శివాజీ తాజా ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యాడు .

ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శోభా ప్రియాంక ఇద్దరు కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అయితే మా ఇద్దరిని శివాజీ గారు కన్నడ వాళ్ళు అంటూ సంబోధిస్తున్నారని ఈమె మాట్లాడారట అయితే అలా నేను మాట్లాడలేదని మీరు కన్నడ వాళ్ళు అయినప్పటికీ మీకు మంచి టాలెంట్ ఉంది కనుక తెలుగు వాళ్ళు ఆదరిస్తున్నారని తెలిపారు. అలాంటి బాషా బేధం ఉంటే కనుక తెలుగులో మీరు ఇంత సక్సెస్ కారు అంటూ శివాజీ (Sivaji) తెలిపారు.

ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. మెచ్యూర్డ్ లేకుండా మాట్లాడుతుంది.. తెలుగు ఆడియన్స్ శోభ శెట్టిని ఎంకరేజ్ చేశారంటే ఆమె నటన బాగుంది. xటాలెంట్ ఉంటే ఎవరినైనా ఆదరిస్తారు. నేను కన్నడ అమ్మాయిని అని ఎందుకు నీకు నువ్వే గెలుక్కుంటావ్. ఆలా చెప్పుకోవడం చాలా చీప్ గా ఉందని ఈయన మాట్లాడారు.ఇకనైనా ఇలాంటి మాటలు మాట్లాడటం మానుకో.ఎందుకమ్మా జీవితం నాశనం చేసుకుంటావ్ అని చెప్పాను. మనల్ని మనం మార్చుకునే అవకాశం బిగ్ బాస్ కార్యక్రమం మనకు ఇచ్చిందని ఇకనైనా బుద్ధి మార్చుకో అంటూ శివాజీ తన స్టైల్ లో శోభాశెట్టికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sivaji
  • #Sobha Shetty

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

7 mins ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

1 hour ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

3 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

3 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

5 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

6 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version