Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Suhas: కోలీవుడ్‌కి సుహాస్‌.. ఫస్ట్‌ సినిమా ప్రకటించిన టీమ్‌?

Suhas: కోలీవుడ్‌కి సుహాస్‌.. ఫస్ట్‌ సినిమా ప్రకటించిన టీమ్‌?

  • April 20, 2025 / 05:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suhas: కోలీవుడ్‌కి సుహాస్‌.. ఫస్ట్‌ సినిమా ప్రకటించిన టీమ్‌?

సినిమాల్లో ఒక్క విజయం వస్తే ఫేమ్‌ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ ఫేమ్‌తో వరుస సినిమాలు వస్తాయి. వాటి ఎంపికలో కాస్త అటు ఇటుగా వ్యవహరిస్తే మొత్తం పరిస్థితి తలకిందులవుతుంది. పాత్రలకు మంచి పేరు వచ్చినా, వసూళ్లు లేకపోవడం ఇబ్బందిపడుతుంటారు. మరీ అంత దారుణమైన పరిస్థితి కాకపోయినా కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నాడు యువ విలక్షణ నటుడు సుహాస్‌. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ నుండి హీరో అయిన సుహాస్‌ను  (Suhas)  చూసి ఇలాంటి నటులు తమిళంలో ఎక్కువ ఉంటారు కదా అనే కామెంట్లు వినిపించాయి.

Suhas:

Actor Suhas Disappointed on Reporter Question (1)

ఆ మాటల్ని పట్టించుకోకుండా తన సినిమాలు తను చేసుకుంటూ వెళ్తున్నాడు సుహాస్‌. ఇప్పుడు కోలీవుడ్‌ నుండి ఆయనకు పిలుపొచ్చింది. కోలీవుడ్ కమెడియన్ హీరో సూరి నటిస్తున్న తాజా సినిమా ‘మందాడి’లో సుహాస్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, కాంతార ఫేమ్‌ అచ్యుత్ లాంటి నటులు నటిస్తున్నారు. ఇప్పుడు సుహాస్‌ను కూడా తీసుకున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కాబట్టే సుహాస్‌ను తీసుకున్నారని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Sunny Deol: వివాదంలో చిక్కుకున్న ‘జాట్’ యూనిట్… ఏమైందంటే?

అయితే, ఇక్కడ పాయింట్‌ ఏంటంటే.. సుహాస్‌ లాంటి విలక్షణ నటుణ్ని కోలీవుడ్‌ తిరిగి మళ్లీ టాలీవుడ్‌కి పంపిస్తుందా అని. ఎందుకంటే సుహాస్‌ నటన అక్కడివారికి బాగా నచ్చుతుంది. అన్నీ అనుకుంటున్నట్లుగా జరిగితే సుహాస్‌ హీరోగా తమిళంలో ఓ సినిమా స్టార్ట్‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటు హీరోగా నటిస్తూనే, అటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘జాట్‌’లో ఓ పాత్రలో కనిపించాడు. ఇక చేతిలో మరో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి.

Actor Suhas into Kollywood

తెలుగులో సుహాస్‌ సినిమాలు చూస్తే ‘కేబుల్‌ రెడ్డి’, ‘ఆనందరావు అడ్వంచెర్స్‌’, ‘ఉప్పుకప్పురంబు’ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే రీసెంట్‌ ఫామ్‌ చూస్తే సుహాస్‌కి 2024లో సరైన విజయాలు అయితే దక్కలేదు. ఆరు సినిమాలు వస్తే అందులో సరైన విజయం అందుకున్నవి ఒకట్రెండు అంటే పరిస్థితి తెలుసుకోవచ్చు. ఈ సమయంలో కోలీవుడ్‌కి వెళ్లడం ఎంతవరకు మంచి ఫలితం వస్తుంది అనేది చూడాలి.

ఐటెమ్‌ భామ మొదటి నుండీ ఇంతే.. అయితే కాంట్రవర్శీ, లేదంటే లేనిపోని చర్చ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suhas

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

8 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

51 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 hour ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version