Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Surekha Vani: హాట్ టాపిక్ గా మారిన సురేఖ వాణి లేటెస్ట్ కామెంట్స్..!

Surekha Vani: హాట్ టాపిక్ గా మారిన సురేఖ వాణి లేటెస్ట్ కామెంట్స్..!

  • April 5, 2021 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani: హాట్ టాపిక్ గా మారిన సురేఖ వాణి లేటెస్ట్ కామెంట్స్..!

తెలుగు సినిమాల్లో అక్క,వదిన, అత్త వంటి పాత్రలు చేసే సురేఖ వాణి.. ఒకానొక సమయంలో బిజీ యాక్ట్రెస్ గా రాణించింది. అలా 2019 వరకూ ఈమె హవా బాగానే కొనసాగింది. కానీ ఆ ఏడాది ఈమెకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సురేఖ వాని భర్త అయిన సురేష్ తేజ అనారోగ్యం కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఈమె డిప్రెషన్ కు లోనయ్యింది. అయితే కూతురు సుప్రీత కోసం మొండి ధైర్యంతో త్వరగానే కోలుకుంది లెండి.

అయితే అప్పటి నుండీ ఈమె సినిమాలు చాలా వరకూ తగ్గించేసిందనే చెప్పాలి. దాంతో అటు తరువాత నుండీ దర్శకనిర్మాతలు ఈమెను సంప్రదించడం మానేశారు. ఇదిలా ఉండగా.. మొన్నామధ్య సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. ఇదే విషయం పై ఆమె కూతురు సుప్రీతను ప్రశ్నించగా ఆమె మీడియా పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అటు తరువాత సురేఖ వాణి కూడా తనకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల ‘నేను ప్రేమలో పడ్డాను’ అంటూ ఓ పోస్ట్ పెట్టి అందరికీ షాకిచ్చింది సురేఖ.

విషయంలోకి వెళ్తే ఈమె ప్రేమలో పడింది వ్యక్తితో కాదు ఓ డైమండ్ నక్లీస్ తో అని తరువాత తెలిపింది.దీంతో ఓ బంగారు ఆభరణాలను ప్రమోట్ చేస్తూ ఆమె ఈ పోస్ట్ పెట్టినట్టు స్పష్టమయ్యింది. ఇక ఈ మధ్యకాలంలో సురేఖ వాణి ‘డర్టీ హరి’ అనే సినిమాలో నటించింది. దాంతో పాటు విజయ్ ‘మాస్టర్’ సినిమాలో కూడా నటించింది కానీ ఆ సినిమాలో ఈమె సన్నివేశాలు ఎడిటింగ్ లో కట్ చేసారని తెలుస్తుంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Surekha vani

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

related news

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

9 mins ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

15 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

16 hours ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

24 hours ago
OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

1 day ago
Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version