Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Sushanth Reddy: ఘనంగా ‘ఈ నగరానికి ఏమైంది?’ నటుడు సుశాంత్ రెడ్డి నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Sushanth Reddy: ఘనంగా ‘ఈ నగరానికి ఏమైంది?’ నటుడు సుశాంత్ రెడ్డి నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • July 5, 2023 / 08:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sushanth Reddy: ఘనంగా ‘ఈ నగరానికి ఏమైంది?’ నటుడు సుశాంత్ రెడ్డి నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఈ నగరానికి ఏమైంది.. చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుశాంత్ రెడ్డి. ఆ తర్వాత థాంక్యూ సినిమాలో కూడా నటించాడు. మంచి నటుడే కానీ ఎందుకో ఇతను ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. అయితే సడన్ గా ఇతను నిశ్చితార్దం చేసుకుని షాకిచ్చాడు. అవును సుశాంత్ రెడ్డి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వరుసగా యంగ్ హీరోలు పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్యనే శర్వానంద్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు నాగ శౌర్య , మంచు మనోజ్ ( రెండో పెళ్లి) వంటి వారు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే ఈ జంట కూడా పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ఇంకా చాలా మంది యంగ్ హీరోలు, హీరోయిన్లు , బుల్లితెర నటీనటులు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈ నగరానికి ఏమైంది సినిమాలో (Sushanth Reddy )సుశాంత్ రోల్ బాగా ఆకట్టుకుంటుంది. ఆ సినిమా ఈ మధ్యనే రీ రిలీజ్ అయ్యి మొదటి రిలీజ్ కంటే కూడా ఎక్కువగా కలెక్ట్ చేసింది. యూత్ ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు. రీ రిలీజ్ కి పెద్దగా ప్రమోషన్ కూడా చేసింది లేదు. అయినా ఈ నగరానికి ఏమైంది బాగా కలెక్ట్ చేసింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Sushanth Reddy
  • #Sai Sushanth
  • #Sai Sushanth Reddy
  • #Sushanth Reddy

Also Read

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

related news

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

trending news

2 hours ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

4 hours ago
The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

6 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

19 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

23 hours ago

latest news

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

5 hours ago
Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

1 day ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version