Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

  • May 5, 2026 / 04:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్‌.. త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు. 108 స్థానాలతో తమిళనాట అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే తరఫున సీఎం అభ్యర్థి ఆయనే అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మ్యాజిక్‌ ఫిగర్‌ 118కి ఓ పది సీట్ల దూరంలో ఆగిపోయాడు విజయ్‌. ఏదైతే ఏముంది తొలి ప్రయత్నంలో అదరగొట్టాడు. అయితే సినిమాల్లోకి ఆయన ఎంట్రీ అంత ఈజీగా సాగలేదు. తొలి ప్రయత్నం దారుణంగా దెబ్బకొట్టింది.

Vijay

అందులో ఏముంది స్టార్‌ కదా, తండ్రి కూడా సినిమా పరిశ్రమకు చెందినవాడే.. వారసుడిగా అంతా సాఫీగా సాగి ఉంటుంది అనుకోవద్దు. ఎందుకంటే విజయ్‌ హీరోగా నటించిన తొలి సినిమా ఫ్లాప్‌. అవును మీరు చదివింది నిజమే. చిన్నప్పటి నుండి తండ్రిని చూసిన విజయ్‌ దృష్టి ఆటోమేటిగ్గా సినిమాల వైపు మళ్లింది. కానీ విజయ్‌ హీరో అవుతాడు అని అన్నప్పుడు తమిళ పరిశ్రమలో ‘ఇతనా నటుడిగానే పనికిరాడు… బండమొహం’ అంటూ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు.

దీంతో స్వతహాగా దర్శకుడు అయిన విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ రూ.60 లక్షలు అప్పు చేసి మరీ విజయ్‌ని హీరో చేశారు. అలా చేసిన ‘నాళయ తీర్పు’ అనే సినిమా దారుణ పరాజయం పాలైంది. ఆ తర్వాత ఓ రెండు నెలలు ఫ్రెండ్స్‌ని కూడా కలవడానికి విజయ్‌ బయటకు వెళ్లలేదు. ఆ పరాభవం ప్రభావంతో తనను తాను నిరూపించుకోవాలని విజయ్‌ డ్యాన్స్‌పై దృష్టి పెట్టాడు. కరాటే నేర్చుకున్నాడు. ఆ తర్వాత ‘రసిగన్‌’ అనే సినిమా చేశాడు. 1994లో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌.

పాలిటిక్స్‌లో విజయ్‌ విజయానికి కారణం ఆయన నిశ్శబ్దం అని కూడా అంటారు. తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎక్కడా తొణకకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. అదీ ఓ విన్నింగ్ పాయింటే అంటారు. అయితే విజయ్‌ ఇప్పుడు ఇంత కంపోజ్డ్‌గా ఉండటం వెనుక ఓ బలమైన కారణం ఉంది. విజయ్ చిన్నప్పుడు అందరు పిల్లల్లా అల్లరి చేసేవాడు. ఎప్పుడూ నవ్వుతూ, ఆట పట్టించేవాడు. కానీ, తన ప్రియమైన సోదరి విద్య మరణం తర్వాత విజయ్‌ పూర్తిగా మారిపోయాడు. అప్పుడు వచ్చిన కామ్‌నెస్‌ ఇప్పుడూ ఉంది

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version