Amyra Dastur: అమైరా దస్తూర్ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్..!

సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మనసుకు నచ్చింది’ , రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘రాజుగాడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అమైరా దస్తూర్. కానీ ఆ సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈమెకు తెలుగులో పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తోంది.

లేటెస్ట్ ఫొటోల్లో ఆమె వైట్ డ్రెస్ లో క్లీవేజ్ షోలు, థైస్ షోలు ప్రదర్శిస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ ఫొటోల్లో ఆమె చూడటానికి చాలా గ్లామర్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. ఆమె లేటెస్ట్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :


వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus