Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anasuya: అనసూయ నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోలు… వైరల్ అవుతున్న ఫోటోలు

Anasuya: అనసూయ నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోలు… వైరల్ అవుతున్న ఫోటోలు

  • July 17, 2023 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: అనసూయ నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోలు… వైరల్ అవుతున్న ఫోటోలు

అనసూయ భరద్వాజ్ .. పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ తో యూత్ లో , ఫ్యామిలీస్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా అనసూయకు మంచి క్రేజ్ ఉంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఈమె సొంతం.అయితే ఈ మధ్య బుల్లితెర పై షోలు తగ్గించి వరుస సినిమాల్లో నటిస్తుంది అనసూయ.పారితోషికం కూడా ఆమెకు భారీ రేంజ్లో ఇస్తున్నారు.ఈ ఏడాది ‘రంగమార్తాండ’ ‘మైఖేల్’ వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్ పోషించిన అనసూయ విమానం అనే సినిమాలో సుమతి అనే వేశ్య పాత్రలో నటించి ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా.. గతంలో అనసూయ హద్దులు మీరి గ్లామర్ షో చేసింది లేదు. గ్లామర్ షో విషయంలో ఆమె కొన్ని బౌండరీస్ పెట్టుకుంది. సినిమాల్లో కూడా ఈమె ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసేది కాదు. కానీ ఇప్పుడు ఆఫర్లు తక్కువ అవుతున్నాయో లేక పారితోషికం తక్కువ అని ఆమె ఫీలవుతుందో కానీ .. ఒక్కసారిగా గ్లామర్ షో పెంచేసింది.

అది ఆమె (Anasuya) పెట్టుకున్న బౌండరీలు కూడా దాటేసినట్టు స్పష్టమవుతుంది. మొన్నటికి మొన్న బికినీ ఫోటోలు, థైస్ అందాలతో ఇంటర్నెట్ కి వేడి పుట్టించిన అనసూయ.. ఇప్పుడు హద్దులు మీరిన క్లీవేజ్ షోలతో షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ ఆమె చేసిన క్లీవేజ్ షోలకి సంబంధించిన ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

16 mins ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

37 mins ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

1 hour ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

3 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

5 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

3 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

4 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version