Anasuya: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న అనసూయ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj) …జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారనే సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈమె వెండి తెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న విషయం మనకు తెలిసిందే. పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించి తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తన అందం, అభినయంతో ప్రతి పాత్రపైనా తనదైన ముద్ర వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 (Pushpa 2) నటిస్తున్నారు. ఇక అనసూయ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది..

ఎప్పటికప్పుడు లేలెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలు షేర్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతుంటుంది. అమ్మడి అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. మోడ్రన్, ట్రెడిషనల్ డ్రెస్సుల్లో పరువాలు పరుస్తుంటుంది. అందాలారబోయడంలో ఆమె రూటే సెపరేటు.. క్లీవేజ్ షో, నాభి అందాలతో పాటు కైపెక్కించే కళ్లు, చూపు తిప్పుకోనివ్వని మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుటకలు మింగేలా చేస్తుంది..ఇక లేటెస్ట్ ఫోటోషూట్‌లో మరోసారి రెచ్చిపోయి రచ్చ చేసింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడు షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి..

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus