దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ దీప్తి భట్నాగర్ కూడా ఒకరు. తెలుగు ప్రేక్షకులకు స్వప్న సుందరిగా ఈమె పరిచయమైంది. ‘పెళ్ళి సందడి’ సినిమాలో ఈమె గ్లామర్ షోని చూసి అప్పట్లో చాలా మంది హీరోయిన్లు కుళ్ళుకున్నారు అంటే అది అతిశయోక్తి అనుక్కున్నారు మొదట్లో. కానీ ఈమె ఒంపు సొంపులతో అది నిజమే అని నిరూపించింది. తర్వాత ఈమె నాగార్జున ‘ఆటో డ్రైవర్’, బాలకృష్ణ ‘సుల్తాన్’, మోహన్ బాబు ‘కొండవీటి సింహాసనం’, రాజశేఖర్ ‘మా అన్నయ్య’.. వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది.

అయితే ఈ సినిమాలేమి విజయాలు సాధించలేదు.దాంతో ఈమె మళ్ళీ బాలీవుడ్ చెక్కేసింది.ఈ మధ్య కాలంలో ఈమె హాట్ ఫోటో షూట్లతో దర్శనమిస్తుంది. 54 ఏళ్ళ వయసులో కూడా ఈమె చేస్తున్న గ్లామర్ షో అంతా ఇంతా కాదు. ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2
3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30
31

Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?
