Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రాజశేఖర్ కి జోడీగా నటించనున్న ధన్సిక

రాజశేఖర్ కి జోడీగా నటించనున్న ధన్సిక

  • August 29, 2018 / 09:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజశేఖర్ కి జోడీగా నటించనున్న ధన్సిక

స్టార్ హీరోలతో కలిసి పనిచేయడానికి ఇప్పుడు అనుభవం అవసరం లేదు. కాస్త కొత్తగా ఆలోచిస్తే సరిపోతుంది. ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథతో “అ!” సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం అందరితో “అ..” అనిపించింది. అలాగే డాక్టర్ రాజశేఖర్ తో మూవీ చేసే అవకాశం అందుకున్నారు. వీరిద్దరి కలయికలో ‘కల్కీ’ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ కోసం ఆర్టిస్టుల సెలక్షన్స్ జరుగుతోంది. మొదట ఇందులో హీరోయిన్ గా కాజల్ ను అనుకున్నారు. ఆమె  భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో డైరక్టర్ షాక్ తిన్నారు. “అ!” సినిమాతో ఇద్దరికీ పరిచయం ఉన్నప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో ఎటువంటి తగ్గింపు ఇవ్వకపోవడంతో కాజల్ ని పక్కన పెట్టారు. తర్వాత అంజలి పేరు పరిశీలనకు వచ్చింది.

అయితే ఆమె తమిళ సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పట్లో డేట్స్ ఖాళీ లేకపోవడంతో వద్దనుకున్నారు. తాజాగా ధన్సికను సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ‘కబాలి’ చిత్రంలో రజినీకాంత్ కు కూతురుగా నటించిన సాయి ధన్సిక మంచి మార్కులు అందుకుంది. ఈ సినిమాతో తెలుగు వారికీ మరింత దగ్గర కానుంది. అయితే రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఏజ్ గ్రూప్ లో ఉండే సాయి ధన్సిక.. రాజశేఖర్ కు జోడీగా నటించడం బాగుండదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ విమర్శలకు బయపడి హీరోయిన్ ని మారుస్తారా? లేకుంటే.. వయసు తేడాని మరిపించేలా నటిస్తారా? అనేది.. తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Dhansika
  • #Dhansika
  • #Hero Rajasekhar
  • #Hero Rajashekar
  • #Rajasekhar

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

17 mins ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

18 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

19 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

22 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

19 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

19 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

19 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

19 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version