Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్4’ దివి టైం స్టార్ట్ అయ్యింది.. ఏకంగా పవర్ స్టార్ సినిమాలో…!

‘బిగ్ బాస్4’ దివి టైం స్టార్ట్ అయ్యింది.. ఏకంగా పవర్ స్టార్ సినిమాలో…!

  • January 6, 2021 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్4’ దివి టైం స్టార్ట్ అయ్యింది.. ఏకంగా పవర్ స్టార్ సినిమాలో…!

‘బిగ్ బాస్4’ ఫేమ్ దివి వైద్య గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ‘మహర్షి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ‘బిగ్ బాస్4’ హౌస్లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. సైలెంట్ గా ఉంటూనే… గేమ్ ను చాలా సీరియస్ గా ఆడుతూ.. ఈమె ప్రేక్షకులను అలరించింది. అయితే తొందరగానే దివి హౌస్ నుండీ ఎలిమినేట్ అయిపోవడంతో.. ఈమె అభిమానులు హర్ట్ అయ్యారని చెప్పొచ్చు.

అయితే ఈమెకు ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు వస్తుండడం విశేషం. ఫినాలే ఎపిసోడ్లో గెస్ట్ గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవే .. తన తదుపరి చిత్రమైన ‘వేదాలం’ రీమేక్లో ఛాన్స్ ఇస్తానని ఓపెన్ గా చెప్పాడు. అయితే దివికి.. అన్నయ్య సినిమా కంటే ముందే తమ్ముడి సినిమాలో ఛాన్స్ దక్కించుకుందనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్. ఈ చిత్రంలో దివిని కూడా ఓ ముఖ్యపాత్ర కోసం దర్శకనిర్మాతలు సంప్రదించారట. కంటెంట్ ఉన్న సినిమా.. పైగా పవన్ కళ్యాణ్,రానా వంటి స్టార్లు నటిస్తున్న చిత్రం కావడంతో దివి వెంటనే ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Divi Pawan Kalyan
  • #Ayyappanum Koshiyum
  • #Chiranjeevi
  • #Divi
  • #Megastar Chiranjeevi

Also Read

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

related news

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

trending news

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

18 mins ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

13 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

17 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

13 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

14 hours ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version