Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » బిగ్‌బాస్‌ ఇంటి గురించి దివి షాకింగ్‌ కామెంట్స్‌!

బిగ్‌బాస్‌ ఇంటి గురించి దివి షాకింగ్‌ కామెంట్స్‌!

  • September 12, 2020 / 10:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ ఇంటి గురించి దివి షాకింగ్‌ కామెంట్స్‌!

మొన్న మార్నింగ్‌ మస్తీలో భాగంగా ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ దివి’ జరిగిన విషయం గుర్తుందా? అందులో దివి అందరి గురించి చెప్పింది కానీ… ఒకరి ప్రస్తావన రాలేదు. ఆ ఒక్కరి గురించి ఎందుకు చెప్పలేదబ్బా.. అని అందరూ అనుకున్నారు. అసలు దివి ఆ వ్యక్తి గురించి ఏమీ చెప్పలేదా? లేక చెప్పొద్దు అనుకుందా? చెప్పేంతగా ఏమీ లేవా అంటూ రకరకాల వాదనలు వినిపించాయి. అయితే దానికి సమాధానం ఇప్పుడు దొరికింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనేగా… ఇంకెవరు ఇప్పటికీ బిగ్‌బాస్‌ ఉండీ లేనట్లుగా ఉన్న మెహబూబ్‌. మరి ఇంతకీ మెహబూబ్‌ గురించి దివి ఏం చెప్పిందనేగా…

ఈ అభిప్రాయం తెలియజేసే కాన్సెప్ట్‌ టాస్క్‌లో దివి తొలుత చెప్పింది మెహబూబ్‌ గురించే. అయితే అది టెలీకాస్ట్‌ చేయలేదు. అన్‌సీన్‌ వీడియోస్‌లో ఉంచారు. ‘‘మెహబూబ్‌ నాకు ఇప్పటికే ఫ్రెండ్‌ అయ్యాడు. ఎమోషన్స్‌ను హైడ్‌ చేసుకోలేడు. ఏదైనా ఫేస్‌లో కనిపించేస్తుంది. కోపం వచ్చినా , నవ్వు వచ్చినా, యాక్టివ్‌గా ఉన్నా, టెన్సన్‌లో ఉన్నా కనిపిస్తుంది. మన పక్కన ఉన్నవాళ్లకు మనం ఏమనుకుంటున్నామో పూర్తిగా తెలిసేలా ఎమోషన్స్‌ను కొంచెం దాచుకోవాలి. అలా చేస్తే బాగుంటుంది’’ అని చెప్పింది. అంటే దివి, మెహబూబ్‌ బాగా ఫ్రెండ్స్‌ అయ్యారన్నమాట.

అందరి గురించి చెప్పడంతోపాటు దివి తన గురించి తాను చెప్పుకుంది. ఈ క్రమంలో ఇంటి గురించి, ఇంట్లో వాళ్ల గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఇంట్లో 20 శాతం కలిసుంటే… 80 శాతం గొడవలు పడుతున్నారని ఘాటుగా చెప్పింది. నిద్ర పోదామనుకొని బెడ్‌ మీదకు వెళ్లినా… ఆ పక్కన కూర్చొని ఏదో విషయం మాట్లాడుతూనే ఉన్నారు. నాకు మామూలుగానే ఒంటరిగా ఉండటం ఇష్టం. ఇంట్లోనే నాకంటూ ప్రయివేట్‌ స్పేస్‌ ఉంచుకుంటాను. కానీ ఇంట్లో అలాంటి పరిస్థితి లేదు. అయినా నామినేషన్‌ టైమ్‌లో నేను ఎవరితోనూ కలవడం లేదని చెప్పారని అందరితో మాట్లాడుతున్నాను., నేను మార్చుకుంటున్నాను, నన్ను నేను ఇంప్రూవ్‌ చేసుకోవాలి అనుకుంటున్నాను’’ అని తన గురించి చెప్పింది దివి.

Click Here To Watch

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Divi
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Divi

Also Read

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

related news

trending news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

1 hour ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

22 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

22 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

3 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

4 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

4 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version