దివ్య భారతి రచ్చ రంబోలా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • March 20, 2023 / 01:01 PM IST

సోషల్ మీడియాలో హీరోయిన్లకుండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. వయ్యారాల వడ్డనతో పిక్స్, వీడియోస్ లాంటివి షేర్ చేశారంటే బీభత్సంగా వైరల్ అవుతుంటాయి.. అందుకే ముద్దుగుమ్మల్ని మిలియన్ల కొద్దీ ఫాలో చేస్తుంటారు.. తాజాగా దివ్య భారతి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.. అలనాటి నటి దివ్య భారతి పేరుతో, ఆమె లాగానే కోలీవుడ్‌లో కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొడుతూ.. తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సొట్ట బుగ్గల సుందరి..

మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ నటించిన ‘బ్యాచ్‌లర్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది దివ్య భారతి.. ఆ సినిమా ఆడకపోయినా కానీ అమ్మడు చేసిన బోల్డ్ సీన్లకు బాగా పేరొచ్చింది.. తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.. గ్లామర్ ఒలకబోయడంలో తనకెలాంటి హద్దులూ లేవంటూ ఎప్పటికప్పుడు పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కిస్తుంటుంది.. రీసెంట్‌గా దివ్య భారతి షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్, వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.. ‘ఇంతలా అందాల విందు చేస్తే తట్టుకోవడం కష్టం అమ్మడూ’ అంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus