Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Hari Priya: నటుడు వశిష్ట సింహాతో లవ్ స్టోరీ గురించి హీరోయిన్ హరిప్రియ ఏం చెప్పిందంటే..!

Hari Priya: నటుడు వశిష్ట సింహాతో లవ్ స్టోరీ గురించి హీరోయిన్ హరిప్రియ ఏం చెప్పిందంటే..!

  • December 8, 2022 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Priya: నటుడు వశిష్ట సింహాతో లవ్ స్టోరీ గురించి హీరోయిన్ హరిప్రియ ఏం చెప్పిందంటే..!

ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేేసే స్టార్స్.. ఆఫ్ స్క్రీన్ లవ్‌లో పడిన సంఘటనలు చాలానే జరిగాయి.. కొద్ది రోజులుగా శాండల్ వుడ్ జంట.. నటి హరిప్రియ.. నటుడు వశిష్ట ఎన్. సింహాతో ఏడడుగులు వెయ్యడానికి రెడీ అయిందనే న్యూస్ వైరల్ అవుతోంది.. డిసెంబర్ 3న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ దుబాయ్‌లో తీసుకున్న పిక్ షేర్ చేయడంతో బాగా ట్రెండ్ అయ్యాయి.. పెళ్లి షాపింగ్ కోసం ఈ యంగ్ కపుల్ దుబాయ్ వెళ్లారు.

కన్నడలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హరిప్రియ.. హీరోయిన్ భూమిక నిర్మించిన ‘తకిట తకిట’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ‘పిల్ల జమీందార్’, ‘అబ్బాయి క్లాస్.. అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, బాలయ్య ‘జై సింహా’ చిత్రాలతో ఆకట్టుకుంది. మలయాళంలోనూ నటించింది. ఇక వశిష్ట.. ‘కె.జి.యఫ్’ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్రదర్ కమల్ క్యారెక్టర్ చేశాడు. తెలుగులో వెెంకటేష ‘నారప్ప’ లోనూ నటించాడు.. కన్నడలో గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట, కొద్ది కాలంగా హరిప్రియతో ప్రేమలో ఉన్నాడు.

మీడియాకి కానీ, ఇండస్ట్రీ వర్గాల వారికి కానీ ఎలాంటి అనుమానం రాకుండా.. చాలా సీక్రెట్‌గా రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తూ వచ్చిన ఈ జంట.. రీసెంట్‌గా బెంగుళూరు విమానాశ్రయంలో కెమెరాల కంటపడ్డారు. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని వెళ్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవడం చూశాం.. ఇదిలా ఉంటే.. వశిష్టతో తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది హరిప్రియ.. ఆమె మాట్లాడుతూ.. ‘‘నా దగ్గర లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్క పిల్లలున్నాయి.

కొద్దిరోజుల క్రితం లక్కీ చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరి అయ్యింది. అప్పుడే వశిష్ఠ.. క్రిస్టల్ అనే క్యూట్ కుక్క పిల్లను నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పటినుండి హ్యాపీ ఇంకా క్రిస్టల్ మంచి ఫ్రెండ్స్ అయ్యాయి. క్రిస్టల్ పుట్టినప్పటినుండి దాని పొట్ట మీద ఓ మచ్చ ఉంది.. దాంతో పాటే ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది.. అలానే మా మధ్య ప్రేమ కూడా’’ అంటూ తన ప్రేమకథ గురించి చెప్పింది హరిప్రియ.. అలాగే కుక్కపిల్లల వీడియో కూడా షేర్ చేసిందామె..

View this post on Instagram

A post shared by Hariprriya (@iamhariprriya)

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Haripriaya
  • #Haripriaya
  • #Vasishta
  • #Vasishta Simha

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

2 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

2 days ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

2 days ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

1 day ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

1 day ago
Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

1 day ago
Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version