Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Hari Priya: ఇద్దరినీ కలిపింది కుక్క పిల్లనే.. తన ప్రేమ రహస్యాన్ని బయటపెట్టిన హరిప్రియ!

Hari Priya: ఇద్దరినీ కలిపింది కుక్క పిల్లనే.. తన ప్రేమ రహస్యాన్ని బయటపెట్టిన హరిప్రియ!

  • December 7, 2022 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Priya: ఇద్దరినీ కలిపింది కుక్క పిల్లనే.. తన ప్రేమ రహస్యాన్ని బయటపెట్టిన హరిప్రియ!

తెలుగు చిత్ర పరిశ్రమకు తకిట తకిట సినిమా ద్వారా పరిచయమై అనంతరం పిల్ల జమిందార్ జై సింహ అమ్మాయి క్లాస్ అబ్బాయి మాస్ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన నటి హరిప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పలు తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన హరిప్రియ కన్నడ నటుడు వశిష్ట సింహతో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచి ఏకంగా నిశ్చితార్థంతో అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియజేశారు. ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమకు కారణం ఏంటి అనే విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే నటి హరిప్రియ మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలవడానికి కారణం క్రిస్టల్ అనే కుక్కపిల్ల అంటూ అసలు విషయం వెల్లడించారు. తన దగ్గర లక్కీ హ్యాపీ అని రెండు కుక్కపిల్లలు ఉండేవని అయితే లక్కీ చనిపోవడంతో హ్యాపీ ఒంటరిగా ఫీల్ అయింది.

ఇలా హ్యాపీ ఒంటరిగా ఉండడంతో నటుడు వశిష్ట తనకు క్రిస్టల్ అనే కుక్కపిల్లను ఇచ్చారని ఈమె తెలిపారు. ఇక తనకు క్రిస్టల్ కుక్కపిల్ల ఇవ్వడమే కాకుండా తన శరీరంపై హార్ట్ సింబల్ కూడా ఉందని ఆ సింబల్ క్రిస్టల్ తో పాటు పెరగడమే కాకుండా వశిష్టతతో తన ప్రేమ కూడా అలాగే పెరిగిందని ఈ సందర్భంగా ఈమె తన ప్రేమ విషయం గురించి తెలియజేశారు. ఇలా తన ప్రేమ రహస్యాన్ని హరిప్రియ బయటపెట్టడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Haripriaya
  • #Haripriaya
  • #Vasishta
  • #Vasishta Simha

Also Read

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

related news

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

trending news

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

10 mins ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

7 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

17 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

18 hours ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

20 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

21 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

1 day ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version