ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన హుమా ఖురేషి… మరాఠీ, తమిళ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కాలా’ చిత్రంలో జరీనా పాత్రలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఈ ఏడాది అజిత్ – హెచ్.వినాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘వలీమై’ చిత్రంలో సోఫియా అనే పోలీస్ పాత్రలో చాలా మోడరన్ గా కనిపించింది.యాక్షన్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది అనే చెప్పాలి.మరోపక్క వరుసగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఏ రేంజ్లో ఉంటుందో చాలా మందికి తెలిసే ఉంటుంది. 35 ఏళ్ల వయసులో కూడా ఈమె చేసే గ్లామర్ షోకి.. కుర్రకారు మంత్రముగ్దులు అయిపోతుంటారు. అందుకే ఈ సోషల్ మీడియా ఖాతాకి 6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.క్లీవేజ్ అందాలకు ఏమాత్రం వెనుకాడని ఈ బ్యూటీ ఇటీవల కాలంలో కొంచెం బొద్దుగా అయిన సంగతి తెలిసిందే.
అయితే 4 ఏళ్ల క్రితం లుక్ ను చాలా మంది చూసుండరు. ఆ ఫోటోల్లో ఈమె చాలా సన్నగా ఉంది. క్లీవేజ్ అందాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!