Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kamakshi Bhaskarla: ‘విరూపాక్ష’ లో హీరోయిన్ తల్లిగా చేసిన నటి కూడా హీరోయినే..!

Kamakshi Bhaskarla: ‘విరూపాక్ష’ లో హీరోయిన్ తల్లిగా చేసిన నటి కూడా హీరోయినే..!

  • July 1, 2023 / 05:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamakshi Bhaskarla: ‘విరూపాక్ష’ లో హీరోయిన్ తల్లిగా చేసిన నటి కూడా హీరోయినే..!

సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ‘విరూపాక్ష’ మూవీ ఏప్రిల్ 20 న రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. రుద్రావణం అనే ఓ ఊరి పై చేతబడి జరగడం..దీంతో అక్కడి జనాలు అనుమానాస్పద రీతిలో చనిపోవడం.. జరుగుతుంది. ఏకంగా శాసనాన్ని మార్చేసి .. ఓ వ్యక్తి ఆ ఊరి పై క్షుద్ర ప్రయోగం చేస్తాడు.

అది చేసింది మరెవరో కాదు.. హీరోయిన్ సంయుక్త మీనన్ అలాగే ఆమె అన్న అని తెలుస్తుంది. ఆమె తల్లిదండ్రులను ఆ ఊరి జనం తప్పుగా అర్థం చేసుకుని చెట్టుకు కట్టేసి తగలబెట్టేస్తారు. ఈ క్రమంలో హీరోయిన్ తల్లి వచ్చే పుష్కరం తర్వాత ఊరు స్మశానం అవుతుంది అంటూ శపిస్తుంది. హీరోయిన్ తల్లిగా చేసిన ఆమె కూడా హీరోయిన్ అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు.

ఆమె పేరు (Kamakshi Bhaskarla) కామాక్షి భాస్కర్ల . ఈమె గతంలో ‘ప్రియురాలు’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘మా ఊరి పొలిమేర’ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి సినిమాల్లో నటించింది. ఇటీవల వచ్చిన ‘జాన్సీ’ ‘సైతాన్’ వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించింది మెప్పించింది. త్వరలో రాబోతున్న ‘మా ఊరి పొలిమేర 2 ‘ కూడా ఈమె నటిస్తోంది.మొదటి పార్ట్ లో ఈమె మితిమీరిన బెడ్ రూమ్ సీన్ లో నటించిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by kamal kamaraju (@kamalkamaraju)

View this post on Instagram

A post shared by Dr. Sai Kamakshi Bhaskarla (@saikamakshibhaskarla)

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kamakshi Bhaskarla
  • #Kamakshi
  • #kamakshi bhaskarla
  • #Virupaksha

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version