Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Lavanya Tripathi: వరుణ్ తేజ్ కు అలాంటి కండిషన్ పెట్టిన లావణ్య తల్లి!

Lavanya Tripathi: వరుణ్ తేజ్ కు అలాంటి కండిషన్ పెట్టిన లావణ్య తల్లి!

  • July 7, 2023 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: వరుణ్ తేజ్ కు అలాంటి కండిషన్ పెట్టిన లావణ్య తల్లి!

మెగా ఫ్యామిలీ నుంచి త్వరలోనే మరో శుభవార్త వినబోతున్నాము అన్న తరుణంలో మెగా కాంపౌండ్ నుంచి షాకింగ్ న్యూస్ అధికారకంగా బయటకు వచ్చింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లి చేసుకోబోతున్నారన్న ఆనందంలో మెగా అభిమానులు ఉండగా నిహారిక తన విడాకుల గురించి ప్రకటన చేస్తూ అందరిని షాక్ కి గురి చేశారు. ఈ విధంగా నిహారిక జొన్నలగడ్డ వెంకట్ చైతన్య పెళ్లైన రెండు సంవత్సరాలకు విడాకులు తీసుకుని విడిపోయారు.

ఈ విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో నిహారిక గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో లావణ్య త్రిపాటి తల్లి ఈ వార్తలను సీరియస్ గా తీసుకొని తన కాబోయే అల్లుడు వరుణ్ తేజ్ కు కండిషన్ పెట్టారని తెలుస్తోంది. నిహారిక గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. నెటిజన్స్ నిహారిక గురించి భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

దీంతో తన కూతురి జీవితం బాగుండడం కోసం లావణ్య త్రిపాటి తల్లి షాకింగ్ డెసిషన్ తీసుకోవడమే కాకుండా వరుణ్ తేజ్ కి కూడా కొత్త కండిషన్ పెట్టారని తెలుస్తోంది.పెళ్లయిన తర్వాత వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీతో కలిసి ఉంటే తన కూతురి జీవితం కూడా ఇబ్బందులలో పడుతుందని భావించారట. ఈ క్రమంలోనే తన కూతురికి అలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం లావణ్య త్రిపాఠి తల్లి పెళ్లయిన వెంటనే వరుణ్ తేజ్ (Lavanya Tripathi) లావణ్య వేరు కాపురం ఉండాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా నిహారికతో కూడా పెద్దగా సంబంధాలు పెట్టుకోకూడదని ఆమె కండిషన్ పెట్టారట. ఈ కండిషన్లకు వరుణ్ తేజ్ ఒప్పుకోవాలని అప్పుడే తన కూతురి జీవితం బాగుంటుందంటూ లావణ్య తల్లి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై మెగా మండి పడుతున్నారు.వేరుగా ఉండమని చెప్పడం మంచిదే అయినప్పటికీ నిహారికతో కూడా పెద్దగా సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పడం సమంజసం కాదని కామెంట్లు చేస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #Lavanya Tripathi
  • #Niharika
  • #Niharika konidela
  • #Varun Tej

Also Read

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

related news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

trending news

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

9 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

3 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

8 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

22 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

2 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

2 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

24 hours ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version