Malaika Arora: 50 ఏళ్ళ వయసులో కూడా ఈ రేంజ్ గ్లామర్ షోనా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

  • June 28, 2023 / 02:21 PM IST

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేష్ బాబు నటించిన ‘అతిథి’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్ కి డాన్స్ చేసి మెప్పించింది ఈ బ్యూటీ. ‘రాత్రైనా నాకు ఓకే’ ‘కెవ్వు కేక’ అంటూ ఈమె చేసిన ఐటెం సాంగ్స్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి.50 ఏళ్ళ వయసుకి అతి సమీపంలో ఉన్న ఈమె .. ఇప్పటికీ చూపు తిప్పుకోలేని అందాలతో ఊరిస్తుంది.కుర్రకారు ఈమె హాట్ ఫోటోలు చూసి ఈమె అందానికి మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.

తన కంటే చిన్న వయసు కలిగిన ఓ నటుడితో (Malaika Arora) ఈమె డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బహిరంగంగానే వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ టాప్ టు బాటమ్ అందాలు ప్రదర్శిస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది.ఈమె ఇన్స్టా ఖాతాకు ఏకంగా 17 .7 మిలియన్ ఫాలోవర్స్ ఉండడంతో ఇవి వెంటనే వైరల్ అయిపోయాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus