Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » 43 ఏళ్ళ వయసులో కూడా హీరోయిన్ మాళవిక గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

43 ఏళ్ళ వయసులో కూడా హీరోయిన్ మాళవిక గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • February 24, 2023 / 09:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

43 ఏళ్ళ వయసులో కూడా హీరోయిన్ మాళవిక గ్లామర్ షో..  వైరల్ అవుతున్న ఫోటోలు

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ , నవీన్ లు హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘చాలా బాగుంది’. ఈ మూవీలో శ్రీకాంత్ కు జోడీగా నటించిన మాళవిక అందరికీ గుర్తుండే ఉంటుంది.చాలా బాగుంది మూవీ పెద్ద హిట్ అయ్యింది. ఇక ఈ మూవీలో నెగిటివ్ రోల్ పోషించిన మాళవికకి మంచి మార్కులు పడ్డాయి. దాంతో తెలుగులో ఈమెకు మంచి ఆఫర్లే లభించాయి. ‘దీవించండి’ ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’ ‘నవ్వుతూ బతకలిరా’ ‘చంద్రముఖి’ ‘శుభ కార్యం’ వంటి హిట్ సినిమాల్లో ఈమె నటించింది.

నిజానికి ఈమె తెలుగు కంటే ముందే తమిళ సినిమాల్లో నటించింది. 1999లో సుందర్‌. సి డైరెక్షన్‌లో అజిత్‌ హీరోగా ‘ఉన్నై తేడి’ మూవీతో ఈమె తమిళ్ ఆడియెన్స్ కు పరిచయమైంది అటు తర్వాత., కన్నడ,హిందీ, మలయాళం భాషల్లో కలుపుకుని 40కి పైగా సినిమాల్లో నటించిన మాళవిక ఓ తెలుగు సీనియర్ హీరో తనని లైంగికంగా ఇబ్బంది పెట్టాడని ఆరోపణలు చేసి టాలీవుడ్ కు దూరమైంది.

అయితే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈమె రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో 43 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

View this post on Instagram

A post shared by Shweta konnur menon (@act.malavika)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Malavika
  • #Actress Malavika
  • #Malavika

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

2 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

3 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

6 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

8 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

2 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

3 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

6 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version