Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mani Chandana: దర్శకుడు తేజ ఇంటి ముందు నిరసన.. నా కష్టం వేస్ట్ అయిపోయింది : నటి మణిచందన.!

Mani Chandana: దర్శకుడు తేజ ఇంటి ముందు నిరసన.. నా కష్టం వేస్ట్ అయిపోయింది : నటి మణిచందన.!

  • October 7, 2024 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mani Chandana: దర్శకుడు తేజ ఇంటి ముందు నిరసన.. నా కష్టం వేస్ట్ అయిపోయింది : నటి మణిచందన.!

సీనియర్ హీరోయిన్ మణిచందన (Mani Chandana) అందరికీ సుపరిచితమే. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్..ను కొనసాగిస్తున్నారు.ఈ మధ్య కాలంలో వరుసగా ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade) వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘దేవర’ (Devara) లో హీరోయిన్ జాన్వీ కపూర్ కి (Janhvi Kapoor) తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. గతంలో ఈమె హీరోయిన్ గా రవితేజ (Ravi Teja) వంటి హీరోల సరసన నటించింది.

Mani Chandana

తమిళ్, కన్నడ భాషల్లోని సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేసింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది మణిచందన. వీటికి గల కారణాలను ఈ ఇంటర్వ్యూలో వివరించింది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ‘నిజం’ (Nijam) సినిమాలో కూడా మణిచందన నటించింది. ఇందులో ఆమె రత్తాలు అనే పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా రన్ టైం ఎక్కువగా వచ్చేసింది అని భావించి..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!
  • 2 లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!
  • 3 వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

దర్శకుడు తేజ (Teja) కొన్ని సీన్లు డిలీట్ చేసేశాడట. అందులో ఒక పాట కూడా ఉంది. అయితే రిలీజ్ రోజున ఆ పాట లేదు. ఈ క్రమంలో మణిచందన ఫాలోవర్స్ కొంతమంది దర్శకుడు తేజ ఇంటి ముందు నిరసనకు దిగారట. అలాగే మణిచందన కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి ‘నా కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అనే టైపుగా ఆవేదన’ వ్యక్తం చేసిందట. ఈ కామెంట్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

సురేఖ మాటలు వెనక్కి తీసుకున్నా.. టాలీవుడ్‌ జనాల కౌంటర్లు.. ఎటుకు దారితీస్తుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mani Chandana
  • #Teja

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

47 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

59 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version