Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nandita Swetha: ఆంటీలా అవుతున్నావ్, నీ షేప్స్ చూసుకో.. హీరోయిన్ పై దారుణమైన కామెంట్స్..హీరోయిన్ ఎమోషనల్!

Nandita Swetha: ఆంటీలా అవుతున్నావ్, నీ షేప్స్ చూసుకో.. హీరోయిన్ పై దారుణమైన కామెంట్స్..హీరోయిన్ ఎమోషనల్!

  • February 8, 2022 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandita Swetha: ఆంటీలా అవుతున్నావ్, నీ షేప్స్ చూసుకో.. హీరోయిన్ పై దారుణమైన కామెంట్స్..హీరోయిన్ ఎమోషనల్!

సోషల్ మీడియా అనేది ప్రస్తుత కాలంలో ఎవరికీ ఎంత ఉపయోగపడుతుందో తెలియదు గాని సెలబ్రిటీలకు మాత్రం మంచి క్రేజ్ ను అందిస్తుంది అనే చెప్పాలి. చాలా వరకూ సెలబ్రెటీలు వారికి సంబంధించిన అభిప్రాయాలను అలాగే అనేక రకాల సందేహాలపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా వారి సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వారికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు.

Click Here To Watch

అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా చేదు అనుభవాలను కూడా ఎదుర్కోవలసి వస్తోంది. ఆ విషయంలో చాలా మంది కొంత ఆందోళనలో కూడా ఉన్నారు. ఇక రీసెంట్ గా కన్నడ బ్యూటీ నందిత శ్వేత కూడా సోషల్ మీడియా ద్వారా ఒక చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వచ్చింది. కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న ప్రణీత ప్రత్యేకమైన పోస్టులను ఫోటోలను పోస్ట్ చేసింది. ఇటీవల ట్రెండీ లుక్ ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత ఓ వర్గం నెటిజన్ల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

అయితే ఒక నెటిజన్ మాత్రం ఆమెపై చేసిన కామెంట్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. అంతేకాకుండా ఆ కామెంట్స్ కు హీరోయిన్ చాలా ఎమోషనల్ అయింది కూడా. నువ్వు ఆంటీల మారిపోతున్నావు.. ఒకసారి నీ బాడీ షేప్ ను జాగ్రత్తగా చూసుకుంటే నీకు ఆ విషయం అర్థమవుతుంది. కొంచెం వర్కౌట్స్ చేయి అంటూ కామెంట్స్ చేయడంతో నందిత శ్వేత ఎమోషనల్ అయింది. అంతే కాకుండా అతని కామెంట్స్ కు ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది.

ఇలాంటి వారితో కొన్ని సార్లు బాధగా అనిపిస్తుంది. నాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. నేను కూడా మనిషినే. నేనేమీ వెంటనే మారిపోవడానికి దేవతను కాదు. ఒక మనిషిని బాధ పెట్టే విధంగా ఎందుకు కామెంట్ చేస్తారో నాకు అర్థం కాదు. ఈ దశలో నా బాడిని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అది నా ఇష్టం అని నందితా శ్వేత వివరణ ఇస్తూ.. ఈ విషయంలో ఎవరూ నన్ను ప్రశ్నించాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చింది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nandita Swetha
  • #Actress Nandita Swetha
  • #Nandita
  • #Nandita Swetha

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

9 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

11 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

12 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

12 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

13 hours ago

latest news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

15 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

16 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version