Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Nayanthara: నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు… కాస్టింగ్ కౌచ్ పై నయనతార షాకింగ్ కామెంట్స్!

Nayanthara: నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు… కాస్టింగ్ కౌచ్ పై నయనతార షాకింగ్ కామెంట్స్!

  • January 25, 2023 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు… కాస్టింగ్ కౌచ్ పై నయనతార షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉండడం సర్వసాధారణం అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగా ఉన్నాయని వార్తలు తరచూ వినపడుతూనే ఉంటాయి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కావాలనుకునే హీరోయిన్లకు కెరియర్ మొదట్లో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.ఇలా కెరియర్ మొదట్లో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విషయం గురించి ఓపెన్ అయ్యారు.

ఇలా కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు నోరు విప్పగా తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది లేదనే విషయం గురించి తాను మాట్లాడదలచుకోలేదని తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనేది మన ప్రవర్తన బట్టి ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనని కూడా చాలామంది కమిట్మెంట్లు అడిగారని తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని నయనతార తెలియజేశారు. ఇక ఇండస్ట్రీలోకి తాను తన టాలెంట్ ను నమ్ముకుని వచ్చాను. కేవలం నా టాలెంట్ తోనే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఇలా నయనతార కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలు అని తెలియడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

గత రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు సంపాదించుకున్న నయనతారకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే ఇక మిగిలిన హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా నయనతార గుర్తింపు పొందారు. ఇక ఈమె ప్రస్తుతం పెళ్లి చేసుకున్నప్పటికీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Connect
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

16 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

16 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

23 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

24 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

20 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

22 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

1 day ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version