Neha Sharma: ‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్ ..!

రాంచరణ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది బీహార్ బ్యూటీ నేహాశర్మ. మొదటి చిత్రం సూపర్ హిట్ అయినా.. ఈమెకి పెద్దగా కలిసి రాలేదు. వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమా చేసినా అది ఆడలేదు. దీంతో టాలీవుడ్లో ఈమె జర్నీ ఎక్కువ కాలం సాగలేదు. బాలీవుడ్లో ఆఫర్ల కోసం ట్రై చేసి… ‘క్రూక్’ ‘తేరి మేరీ కహాని’ వంటి సినిమాల్లో నటించినా… అవి కూడా ఈమెకు పేరు తెచ్చిపెట్టలేదు.

తమిళ్, పంజాబీ సినిమాల్లో నటించినా అదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఈమె గట్టిగా ప్రయత్నిస్తుంది. ఏదో ఒక పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ రాకపోతుందా అని గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొని వార్తల్లో నిలుస్తోంది. ఈమె (Neha Sharma) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus