నేహా శర్మ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. వరుణ్ సందేశ్‌తో ‘కుర్రాడు’ చేసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ కనిపించలేదు. తమిళ్, మలయాళం, పంజాబీ భాషల్లో ఒక్కో సినిమా చేసింది.. మాండరిన్ లాంగ్వేజ్‌లోనూ ఓ ఫిలిం చేసింది. ఎక్కడా సరైన గుర్తింపు రాలేదు కానీ హోమ్ టౌన్ బాలీవుడ్‌లో మాత్రం వరుస ఆఫర్లతో బాగానే సెటిలైంది. హిందీలో మూవీస్, వెబ్ సిరీసులు చేసి ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే.
1987 నవంబర్ 21 పుట్టిన నేహా.. 2022 నవంబర్ 21న తన 35వ పుట్టినరోజు జరుపుకుంది. బర్త్‌డే స్పెషల్ పిక్స్‌లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి ట్రీట్ ఇచ్చింది. ఏ డ్రెస్‌లో ఎలా గ్లామర్ ఒలకబోయాలో నేహా శర్మకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు.. అందుకే ఈ బీహార్ బ్యూటీని ఇన్‌స్టాగ్రామ్‌లో 14.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ‘టాలీవుడ్ ఇంతందాన్ని మిస్ అయిపోతుంది.. తెలుగులో సినిమా చెయ్యమ్మడూ’ అంటూ యూత్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నేహా లేటెస్ట్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!
