కళ్యాణ రాముడు హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది.. వైరల్ అవుతున్న నికిత లేటెస్ట్ ఫోటోలు

ఇవివి సత్యనారాయణ గారి పెద్దబ్బాయి ఆర్యన్ రాజేష్ హీరోగా పరిచయమైన హాయ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నికిత. ఈ ముంబై బ్యూటీ మొదటి సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయింది. అటు తర్వాత సంబరం చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది కానీ ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా కళ్యాణ రాముడు అనే చెప్పాలి. వేణు హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. నికిత కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

అటు తర్వాత ఖుషి ఖుషీగా, అనసూయ , డాన్ వంటి హిట్ సినిమాల్లో కూడా ఈమె నటించి మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.చాలా కాలం తర్వాత ఈమె టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తుంది. అందుకోసం గ్లామర్ ఫోటోలు షేర్ చేసి ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.ఆ ఫోటోల్లో ఈమె గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus