Poonam Bajwa:పసిడి మెరుపుల పూనమ్ బజ్వా.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

పూనమ్ బజ్వా.. గతకొంత కాలంగా స్క్రీన్ మీద కనిపించట్లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది.. ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ రచ్చ రచ్చ లేపుతుంది.. నెటిజన్లు పూనమ్ పాప ఎప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చేస్తుందబ్బా అని ఆశగా ఎదురు చూస్తుంటారు.. సినిమాల్లో ఈ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోసిందో లేదో జనాలకి సరిగా గుర్తు లేదు కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆమె అందాల ఆరబోతకి ఫిదా అయిపోయారు.

కెమెరా ముందు ఏ యాంగిల్లో ఎంతలా పరువాలు పరచాలి అనే విషయంలో ఆరితేరి పోయింది.. పైగా కొంత కాలంగా తను సహజీవనం చేస్తున్న వ్యక్తి సినిమాటోగ్రాఫర్ కావడంతో ఇక ఫొజులకు, ఫొటోలకు కొదువేముంటుంది చెప్పండి.. అందుకే అమ్మడికి 2.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగులో పలు సినిమాలకు కెమెరా మెన్‌గా వర్క్ చేసిన సునీల్ కుమార్ రెడ్డి.. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తూ, నిర్మించిన ‘ఓం త్రీడీ’ మూవీతో దర్శకుడిగా పరిచయం చేశారు..

ఆ సినిమా డిజాస్టర్ అవడమే కాక.. కళ్యాణ్ రామ్ తిరిగి కోలుకోవడానికి చాలా టైం పట్టింది.. తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘తిక్క’ అనే సినిమా చేసి.. అప్పటినుండి అడ్రస్ లేకుండా పోయాడు.. అతగాడే తన ప్రేయసి పూనమ్ బజ్వాని రకరకాల భంగిమల్లో బ్యూటిఫుల్ పిక్స్ తీస్తుంటాడు..


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus