Pragya Jaiswal: వీపు అందాలు చూపిస్తూ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ఫోజులు.!

‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత ‘కంచె’ చిత్రంతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో సీత పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది. కానీ ఆ తర్వాత సరైన పాత్రలు.. సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలమైంది. అందుకే తక్కువ టైంకే ఫేడౌట్ అయిపోయింది. కానీ ఈమెకు నాగార్జునతో ‘ఓం నమో వెంకటేశాయ’ , బాలకృష్ణతో ‘అఖండ’ వంటి సీనియర్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినా…

అవి కూడా ఈమె (Pragya Jaiswal) కెరీర్ ను చక్కదిద్దలేకపోయాయి. ఇప్పుడు ఈ బ్యూటీ అడపా దడపా సినిమాలు చేస్తుంది కానీ.. అందులో ఏమీ క్లిక్ అవ్వడం లేదు. ‘సైరా’ సినిమాలో ఈమె నటించిన సన్నివేశాలు ఎడిటింగ్ లో పోయినట్టు టాక్ నడిచింది. అలాగే ‘హరి హర వీర మల్లు’ సినిమాలో కూడా నటించే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది అంటున్నారు. అందుకే దర్శకుల దృష్టిలో పడాలని సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచింది.

అలాగే మరోపక్క యాడ్స్ లో కూడా నటిస్తూ వస్తుంది. మొన్నామధ్య బాలయ్య బాబుతో చేసిన ఓ నగల యాడ్ లో చీర కట్టుకుని.. నగలు పెట్టుకుని చాలా పద్దతిగా కనిపించింది. అలాగే అటు తర్వాత బికినీలో దర్శనమిచ్చింది . ఇదే క్రమంలో ఓ మ్యాగ్జైన్ కోసం ఏకంగా ఫాంటు విప్పేసి ఇన్నర్ వేర్ చూపిస్తూ బోల్డ్ ఫోజులు ఇచ్చింది. తాజాగా వీపు అందాలు చూపిస్తూ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలు కొద్దిసేపటికే వైరల్ అయిపోయాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus