Pragya Jaiswal: మైండ్ బ్లాక్ క్లీవేజ్ షోలతో ప్రగ్యా జైస్వాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ప్రగ్యా జైస్వాల్.. ఈ సొట్ట బుగ్గల సుందరి గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. ‘విరాట్టు’ అనే కోలీవుడ్ మూవీతో డెబ్యూ చేసింది.. తర్వాత బాలీవుడ్‌లో ‘టిటూ MBA’, దాని తర్వాత వయా టాలీవుడ్.. ‘మిర్చిలాంటి కుర్రోడు’ లో యాక్ట్ చేసింది.. కానీ వరుణ్ తేజ్ పక్కన చేసిన ‘కంచె’ తోనే మంచి గుర్తింపు వచ్చింది.. అప్పటివరకు ప్రగ్యా చేసిన చిత్రాలు ఒక ఎత్తైతే.. బాలయ్యతో నటించిన ‘అఖండ’ మరో ఎత్తు..

కెరీర్‌లో ఫస్ట్ టైం సీనియర్ స్టార్ హీరోతో ఆడి పాడి మరింత పాపులర్ (Pragya Jaiswal) అయింది.. ప్రస్తుతం కొత్త సినిమాల వేటలో బిజీగా ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా పాప ఇటీవల హాలీడే టూర్ పిక్స్, వీడియోలతో కుర్రకారుకి సాలిడ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.. రీసెంట్‌గా బాంబే నుండి హైదరాబాద్ వచ్చింది.. అప్పటి ఫోటోషూట్‌లో బ్యాక్‌లెస్ బ్లాక్ టాప్‌లో టాప్ లేపేసింది.. ‘ఆల్ బ్యాక్ (బ్లాక్)’ అంటూ కంటి చూపుతో కవ్విస్తున్న పిక్స్‌తో పిచ్చెక్కించేస్తోంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus