Preity Zinta: సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

ప్రతీ జింటా.. షారుఖ్ ఖాన్ ‘దిల్ సే’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత విక్టరీ వెంకటేష్ పక్కన ‘ప్రేమంటే ఇదేరా’ వంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలో నటించి తెలుగులోనూ గుర్తింపు తెచ్చకుంది. మహేష్ బాబుతో ‘రాజ కుమారుడు’ మూవీలోనూ ఆడి పాడింది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా కానీ ఈ సొట్ట బుగ్గల సుందరికి ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. తర్వాత హిందీలో బిజీ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోయిన్‌గా రాణించింది.

పంజాబ్ జట్టు ఓనర్ షిప్‌లో కూడా పార్ట్‌నర్‌గా వ్యవహరించింది. 2016లో పెళ్లి చేసుకున్న ప్రీతి జింటా దాదాపు ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అప్ డేట్స్ అన్నిటినీ ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.ఆమె పోస్ట్ చేసే పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇన్‌స్టాలో 9.8 మిలియన్ల మంది తనను ఫాలో అవుతున్నారు. 48 ఏళ్ల వయసు వచ్చినా గ్లామర్ర ఏమాత్రం తగ్గలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus