Raai Laxmi: శారీలో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఒంటినిండా వయ్యారాలతో ఉండే ‘రత్తాలు’.. అదేనండీ రాయ్ లక్ష్మీది సపరేట్ ఫ్యాన్ బేస్.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేసిన ఈ పాన్ ఇండియా యాక్ట్రెస్‌ పరువాలకి కుర్రాళ్లంతా ఫుల్ ఫిదా అయిపోయారు.. గ్లామర్‌తో కూడా టాలెంట్ కూడా ఉండడం అనేది అమ్మడికున్న ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్.. లేడీ ఒరియంటెడ్ సినిమాలే కాకుండా ‘సిండ్రెల్లా’ వంటి థ్రిల్లర్ ఫిలింస్‌తోనూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళ్, కన్నడలోనూ యాక్ట్ చేస్తోంది.

కాకపోతే తెలుగులో ఐటెం సాంగ్స్‌తో వచ్చిన గుర్తింపు నటిగా (Raai Laxmi)  మాత్రం రాలేదు.. రీసెంట్‌గా అజయ్ దేవ్ గన్ ‘భోళా’ మూవీలో ‘పాన్ దుకానియా’ అనే ఐటెం సాంగ్‌లో రచ్చరంబోలా చేసింది.. చీరకట్టులో నాభి అందాలతో సెగలు పొగలు రేపుతోంది.. ఇప్పుడు శారీలో అందాల బాణాలు వదిలి యూత్ పోరగాళ్లకి సాలిడ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.. ఆ అరాచకం చూసిన వాళ్లంతా గుటకలు మింగుతున్నారు.. రాయ్ లక్ష్మీని 7.2 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు..



హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus