Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Raashi Khanna: నెట్టింట రచ్చ లేపుతున్న రాశీ ఖన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Raashi Khanna: నెట్టింట రచ్చ లేపుతున్న రాశీ ఖన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • November 30, 2022 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raashi Khanna: నెట్టింట రచ్చ లేపుతున్న రాశీ ఖన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

రాశీ ఖన్నా.. చూడగానే ఆకట్టుకునే చిరునవ్వుతో కూడిన ముఖం, కుర్రకారుని చూపు తిప్పుకోనివ్వకుండా చేసే చలాకీ చూపులు.. పొందికైన అందాలతో చూడ ముచ్చటగా ఉంటుంది.. ‘మద్రాస్ కేఫ్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లో సోయగం స్టార్ స్టేటస్ దక్కించుకుంది మాత్రం టాలీవుడ్‌లోనే..తమిళ్, మలయాళంలోనూ నటించిన రాశీ.. తెలుగులో గోపిచంద్, రవితేజ లాంటి సీనియర్లతో పాటు రామ్, నాగ చైతన్య, నాగ శౌర్య, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలతోనూ ఆడిపాడింది.

కోలీవుడ్‌లో విశాల్, కార్తి, జయం రవి, ధనుష్‌తోనూ సందడి చేసింది. నవంబర్ 30న తన 32వ పుట్టినరోజు జరుపుకుంటుంది అందాల రాశీ.. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మడు చేసే హంగామా మామూలుగా ఉండదు.. ట్రెడీషనల్, లేటెెస్ట్ ఫ్యాషన్లతో ఫోటోషూట్స్ చేసి.. తను వదిలే గ్లామర్ బాణాలు నేరుగా కుర్రాళ్ల గుండెల్లోకి చొచ్చుకుపోతుంటాయి. డ్రెస్సుకి తగ్గట్టుగా ఎంత మోతాదులో అందాల విందు చేయాలనే విషయంలో రాశీ ఎక్స్‌‌‌పర్ట్.. అందుకే ఈ ముద్దుగుమ్మని 8.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. రాశీ ఇన్‌స్టా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

raashi-khanna-stunning-photoshoot1

raashi-khanna-latest-stunning-photoshoot1

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khaana
  • #Actress Raashi Khanna
  • #Raashi Khaana

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

9 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

10 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

8 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

9 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

10 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version