Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Srikanth: శ్రీకాంత్ ను కొట్టిన హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో!

Srikanth: శ్రీకాంత్ ను కొట్టిన హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో!

  • September 26, 2023 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth: శ్రీకాంత్ ను కొట్టిన హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో!

హీరో శ్రీకాంత్ పేరు తియ్యగానే మన అందరికీ ఆయన పోషించిన సాఫ్ట్ రోల్స్, లవర్ బాయ్ రోల్స్ మన కళ్ళ కదలాడుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు లేడీస్ ఫాలోయింగ్ లో శ్రీకాంత్ అప్పటి స్టార్ హీరోలకు పోటీని ఇచ్చేవాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన కెరీర్ ప్రారంభం లో చిన్న రోల్స్ మరియు నెగటివ్ రోల్స్ చేస్తుండేవాడు.

ఆ తర్వాత హీరో గా మారి, అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని వందకి పైగా సినిమాల్లో హీరో గా నటించాడు. ఒక్క చిరంజీవి మరియు బాలకృష్ణ తప్ప వంద కి పైగా సినిమాలు చేసిన హీరోలు ఎవ్వరూ లేరు. ఇక హీరో గా మార్కెట్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా మారి, ఇండియా లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న నటులలో ఒకడిగా మారాడు.

ఇదంతా పక్కన పెడితే శ్రీకాంత్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించి ఉంటాడు, కానీ ఆయనకీ సరైన జోడి అనిపించినా ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు రాశీ. వీళ్ళ జంట ఆన్ స్క్రీన్ మీద చూస్తే నిజమైన భార్య భర్తలు లాగ అనిపిస్తారు, అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది వీళ్ళ మధ్య కెమిస్ట్రీ.

వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటి వరకు 9 సినిమాలు వచ్చాయి, వాటిల్లో అధికశాతం సూపర్ హిట్ అయ్యినవే. అలాంటి వీళ్లిద్దరు మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుందో నిన్న జరిగిన ‘రుద్రంకోట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మారింది. వీళ్ళు కలిసి ఉన్నంతసేపు ఎదో ఒక జోక్ వేసుకుంటూనే ఉన్నారు. స్టేజి పైకి ఎక్కిన తర్వాత శ్రీకాంత్ రాశీ ని చూసి సిగ్గుపడుతుంటే , రాశీ అతనిని సరదాగా వీపు మీద కొడుతోంది, ఆ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=tBk1F4Hajnk

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #raasi
  • #srikanth

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

related news

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

6 hours ago
Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

7 hours ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

10 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

1 day ago

latest news

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

2 hours ago
Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

3 hours ago
8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

4 hours ago
Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version