Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » డైలాగ్ కూడా నేలను చూసి చెప్పమనేవాడు: రాశి

డైలాగ్ కూడా నేలను చూసి చెప్పమనేవాడు: రాశి

  • September 13, 2019 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైలాగ్ కూడా నేలను చూసి చెప్పమనేవాడు: రాశి

ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని మాట్లాడుతుంటే.. ధైర్యానికి మరో రూపంలా కనిపిస్తున్నాడు కానీ.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి సిగ్గు చాలా ఎక్కువంట. ఎంత సిగ్గు అంటే.. కనీసం హీరోయిన్ ఫేస్ చూసి డైలాగ్ చెప్పలేకపోయేవాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సరసన నటించిన రాశి చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ తో కలిసి “గోకులంలో సీత” సినిమాలో కథానాయికగా నటించిన రాశి ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలెట్టింది.

actress-raasi-about-pawan-kalyan1

ఈ క్రమంలో ఒక టీవీ షోకి గెస్ట్ గా వచ్చిన రాశిని పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది అని అడగగా.. ఆయన చాలా సిగ్గుపడేవాడు. అసలు డైలాగ్ చెప్పడానికి కూడా తెగ సిగ్గుపడేవాడు. నేను డైలాగ్ చెబుతుంటే కూడా “ఏమండీ కింద చూసి చెప్పండి.. మీరు నన్ను చూస్తుంటే నవ్వొచ్చేస్తుంది” అని అడిగేవాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మైక్ పట్టుకొని దుమ్ము దులిపేస్తుంటే.. చూడ్డానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పుకొచ్చింది రాశి. నిజమేలే.. పవన్ కళ్యాణ్ లో ఈ ఆకస్మిక మార్పును ఆయన అన్నయ్య, తండ్రి సమానుడు చిరంజీవే సడన్ గా చూసి షాక్ అయ్యాడు. అలాంటిది రాశి షాక్ అవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Gokulam lo Sitha
  • #pawan kalyan
  • #raasi

Also Read

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

related news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

trending news

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

1 hour ago
Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

1 hour ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

2 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

3 hours ago

latest news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version