Actress Raasi: సీనియర్ స్టార్ హీరోయిన్ రాశి వింటేజ్ గ్లామర్ పిక్స్ వైరల్..!

  • October 26, 2021 / 09:22 AM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాశి.. అటు తర్వాత హీరోయిన్ గా మారి తెలుగుతో పాటు కన్నడ,హిందీ,మలయాళం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ‘పెళ్ళిపందిరి’, ‘గోకులంలో సీత’, ‘శుభాకాంక్షలు’ ‘ప్రేయసి రావే’ ‘స్నేహితులు’ వంటి చిత్రాలు ఈమెకు స్టార్ డం ను తెచ్చిపెట్టాయి. అయితే దానిని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది రాశి. తర్వాత రూటు మార్చి ‘నిజం’ వంటి సినిమాలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని చేసినా….

‘కళ్యాణ వైభోగమే’ వంటి సినిమాలో తల్లి పాత్ర చేసినా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.దాంతో ప్రస్తుతం టీవీ సీరియల్స్ కు మాత్రమే పరిమితమైపోయింది రాశి. ఇదిలా ఉండగా.. ఒకప్పుడు ఈమె కూడా తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిందనే సంగతి అందరికీ తెలిసిందే. రాశి వింటేజ్ గ్లామర్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus