Radhika Apte: లో-దుస్తుల్లో రాధికా ఆప్తే.. వైరల్ అవుతున్న హాట్ ఫోటోలు..!

  • August 24, 2021 / 10:37 PM IST

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ మూవీతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది రాధికా ఆప్తే.అటు తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను ల కాంబినేషన్లో వచ్చిన ‘లెజెండ్’ మూవీలో కూడా నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. బాలయ్యతో మరోమారు ‘లయన్’ లో కూడా నటించింది.ఆ మూవీ పెద్దగా ఆడలేదు. అటు తర్వాత తెలుగు సినిమాల్లో ఈమె నటించింది కూడా లేదు.ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

గ్లామర్ షో విషయంలో, లిప్ లాక్ ల విషయంలో ఈమె అస్సలు తగ్గదు.సినిమా మొత్తం శృంగారమే ఉండాలి కానీ.. బట్టలు వేసుకోకుండా నటించడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు అనే హాట్ స్టేట్మెంట్స్ కూడా ఈమె గతంలో ఇచ్చింది. అందుకు తగినట్టే.. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇటీవల ఈమె లో దుస్తుల్లో పాల్గొన్న ఫోటో షూట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

 

12

13

 

14

15

16

17


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus