Rakul Preet Wedding Photos: ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపీటలెక్కింది. చాలా కాలంగా ఆమె నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా దీని పై సోషల్ మీడియాలో ఎక్కువ చర్చలే జరుగుతున్నాయి. వీరి పెళ్లి గోవాలో జరిగింది. దానిని నిజం చేస్తూ గోవాలో ఈరోజు అనగా ఫిబ్రవరి 21, బుధవారం నాడు మధ్యాహ్నం వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగగా జరిగింది అని చెప్పాలి.

వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనే వీరికి వివాహం జరిగినట్లు స్పష్టమవుతుంది. వీరి పెళ్లి వేడుకకు షాహిద్ కపూర్, శిల్పా శెట్టి, వరుణ్ ధావన్, భూమి పడ్నేకర్ వంటి హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

2

3

4

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus