Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rambha: ఒకప్పటి హీరోయిన్ రంభ కూతుర్ని చూశారా..!

Rambha: ఒకప్పటి హీరోయిన్ రంభ కూతుర్ని చూశారా..!

  • May 24, 2023 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rambha: ఒకప్పటి హీరోయిన్ రంభ కూతుర్ని చూశారా..!

1990 లలో తన అందాలతో యువతని నిద్ర లేకుండా చేసేది రంభ. తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లన్నిటినీ తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది అని చెప్పాలి. విజయవాడలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు అసలు పేరు పేరు విజయలక్ష్మి. అయినప్పటికీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక రంభగా మారింది. ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే కామెడీ చిత్రంతో పరిచయమైన ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అప్పటి స్టార్ హీరోలందరి సరసన ఈమె ఆడిపాడింది. తర్వాత కొత్త భామల ఎంట్రీతో ఈమెకు అవకాశాలు తగ్గాయి.ఈ క్రమంలో ఆమె 2010లో ఇంద్ర కుమార్ పద్మనాథన్ ను వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇతను ఒక మలేషియాకు చెందిన వ్యాపారవేత్త.ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రంభ పెద్ద కుమార్తె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రంభ (Rambha) పెద్ద కుమార్తె లాన్య. చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా రెడీ అయ్యి.. ఓ వేడుకలో సందడి చేసింది. రెండు జడలు, పాపిటి బిళ్ల, లంగా జాకెట్‌లో బుట్ట బొమ్మలా చాలా క్యూట్ గా ఉంది లాన్య. ఈమె ఫోటోలు చూసిన నెటిజన్లు అచ్చం తల్లి పోలికే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆమె ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Rambha (@rambhaindran_)

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rambha
  • #Actress Rambha
  • #Lavanya Pathmanathan
  • #Rambha

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

trending news

2 hours ago

3 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

5 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

7 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

8 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

14 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version