Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బయటికి వచ్చిన రష్మిక కాబోయే భర్త ఫోటోలు!

బయటికి వచ్చిన రష్మిక కాబోయే భర్త ఫోటోలు!

  • July 9, 2018 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బయటికి వచ్చిన రష్మిక కాబోయే భర్త ఫోటోలు!

కన్నడ బ్యూటీ రష్మిక తొలి సినిమాతోనే  తెలుగువారి మనసు దోచుకుంది. “ఛలో” సినిమాలో నాగశౌర్య కి జోడీగా నటించి కనువిందు చేసింది. విజయంతో పాటు పలు అవకాశాలను అందుకుంది. ఇప్పుడు ఆమె తెలుగులో విజయ్‌ దేవరకొండతో “గీత గోవిందం”, “డియర్‌ కామ్రేడ్‌” సినిమాలు చేస్తోంది. నాగ్, నాని మల్టీస్టారర్ సినిమా “దేవదాస్‌”లోనూ నాని సరసన నటిస్తోంది. ఇవే కాకుండా కన్నడ చిత్రం “వృత్ర” సినిమాకి సంతకం చేసింది. గౌతమ్‌ అయ్యర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ రోల్‌ చేస్తోంది. ఇలా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి ఇది వరకే నిశ్చితార్థం అయిందనే విషయం తెలిసిందే.

అయితే అతను ఎవరు? అనేది సస్పెన్స్ లో పెట్టింది. ఈరోజు సస్పెన్స్ వీడిపోయింది. అతను ఎవరో కాదు రష్మిక తొలి చిత్ర హీరో రక్షిత్ శెట్టి. రెండేళ్ల క్రితం కిరిక్ పార్టీ సినిమా ద్వారా రష్మిక సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి పై మనసుపారేసుకుంది. వెండితెరపైనే కాదు నిజ జీవితంలోను తమ ప్రేమ సక్సస్ అవుతుందని ఒకటి అయ్యారు. నిశ్చితార్ధం చేసుకున్నారు. వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే పెళ్లి ఎప్పుడు?, పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగుతుందా? అనే ప్రశ్నలకు రష్మిక సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Rakshit Shetty
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

related news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

trending news

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

33 mins ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

1 hour ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

3 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

3 hours ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

4 hours ago

latest news

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

3 hours ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

4 hours ago
Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

16 hours ago
Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version