Raveena Tandon: 48 ఏళ్ళ వయసులో కూడా రవీనా టాండన్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్
- June 27, 2023 / 08:24 PM ISTByFilmy Focus
రవీనా టాండన్ అందరికీ సుపరిచితమే. అప్పట్లో అంటే 90 లలో తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ‘రథసారథి’ ‘బంగారు బుల్లోడు’ ‘ఆకాశ వీధిలో’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి తన గ్లామర్ తో ప్రేక్షకులకి దగ్గరైంది. గతేడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రధాన మంత్రి రమిక సేన్ అనే పవర్ ఫుల్ రోల్ లో చాలా అద్భుతంగా నటించింది ఈ బ్యూటీ. ఈమె వయసు 50 ఏళ్లు.

అయినా (Raveena Tandon) ఈమె అందం చెక్కు చెదరలేదు. ఈ వయసులో కూడా అందాలతో సోషల్ మీడియాలో దాడి చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. అందులోనూ చాలా ట్రెండీగా కనిపిస్తూ యూత్ ను సైతం ఆకట్టుకుంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!











