టాలీవుడ్ హీరోయిన్ రెజీనా అందరికీ సుపరిచితమే. సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘శివ మనసులో శృతి'(ఎస్.ఎం.ఎస్) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై బ్యూటీ.ఆ తర్వాత సందీప్ కిషన్ తో ‘రొటీన్ లవ్ స్టోరీ’, రవితేజతో ‘పవర్’, సాయి ధరమ్ తేజ్ తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.. వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ‘అ!’ ‘ఎవరు’ వంటి చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేసి కూడా మెప్పించింది.
అన్ని సినిమాలు బాగానే ఆడినప్పటికీ ఎందుకో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. మధ్యలో సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ వంటి హీరోలతో ప్రేమాయణం నడిపింది అంటూ వచ్చిన వార్తలు కూడా ఈమె పై ప్రభావం చూపాయి అని చెప్పవచ్చు.తమిళంలో సినిమాలు చేసినా ఈమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఐటెం సాంగ్స్ వంటివి చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!