Actress Sadha: 39 ఏళ్ల వయసులో కూడా అదే గ్లామర్.. సదా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్

  • March 21, 2023 / 02:05 PM IST

తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’తో టాలీవుడ్ కు పరిచయమైన సదా.. ఆ వెంటనే ఎన్టీఆర్ తో ‘నాగ’ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది. అటు తర్వాత ‘దొంగ దొంగది’ ‘మోనాలిసా’ ‘లీలా మహల్ సెంటర్’ ‘ఔనన్నా కాదన్నా’ ‘చుక్కల్లో చంద్రుడు’ ‘వీర భద్ర’ ‘క్లాస్ మేట్స్’ ‘టక్కరి’ వంటి సినిమాల్లో నటించినా ఈమె అనుకున్న స్థాయికి ఎదగలేకపోయింది.

ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించినా అవి ఫ్లాప్ అయ్యాయి. ఈమె స్టోరీ సెలక్షన్ మిస్ ఫైర్ అవ్వడం కూడా దీనికి ఓ కారణమని చెప్పాలి. సదా ప్రస్తుతం బుల్లితెర పై షోలు చేసుకుంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. 39 ఏళ్ళ వయసులో కూడా ఈ గ్లామర్ ను ఆమె ఎలా మెయింటైన్ చేస్తుంది అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus