మంచు మనోజ్ హీరోగా నటించిన ‘పోటుగాడు’ తో టాలీవుడ్ కి పరిచయమయ్యింది సాక్షి చౌదరి.అటు తర్వాత అల్లరి నరేష్ తో ‘జేమ్స్ బాండ్’ ‘సెల్ఫీ రాజా’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయినప్పటికీ ఈ భామకి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ‘ఆక్సిజన్’ చిత్రంలో కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది.అలా కూడా ఈమెకి కలిసి రాలేదు. చూడటానికి పొడుగ్గా ఉండడం వలన ఈమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని స్పష్టమవుతుంది…!
సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటూ ఉంటుంది. కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈమె వైపు చూడటం లేదు. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!
