Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sakshi Shivanand: ఒకప్పటి స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడెలా ఉందో చూడండి?

Sakshi Shivanand: ఒకప్పటి స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడెలా ఉందో చూడండి?

  • February 2, 2023 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sakshi Shivanand: ఒకప్పటి స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడెలా ఉందో చూడండి?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్ అందరికీ సుపరిచితమే. చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్’ మూవీతో ఈమె టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత ‘కలెక్టర్ గారు’ ‘రాజహంస’ ‘నిధి’ ‘స్నేహితులు’ ‘ఇద్దరు మిత్రులు’ ‘సముద్రం’ ‘సీతారామరాజు’ ‘పెళ్లివారమండి’ ‘యమజాతకుడు’ ‘వంశోద్ధారకుడు’ ‘యువరాజు’ ‘మా పెళ్ళికి రండి’ ‘సింహరాశి’ ‘హోమం’ ‘రంగ ది దొంగ’ వంటి సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది సాక్షి శివానంద్.

అటు తర్వాత ఈమె ఎక్కువ సినిమాల్లో నటించలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఓ సీనియర్ హీరో .. ఈమె పై చెయ్యి చేసుకున్నాడు. తర్వాత ఈమె కేసు వేస్తె తన పలుకుబడి ఉపయోగించి ఆ కేసు కొట్టించేశాడు. పైగా ఈమెతో నష్టపరిహారం కూడా కట్టేలా చేశాడు.ఆ సీనియర్ హీరో కారణంగా ఈమె టాలీవుడ్ కు దూరమైంది. కొన్నాళ్ల తర్వాత ఈమె చెల్లెలు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కర్మ ఏంటో కానీ మళ్ళీ ఆ సీనియర్ కొడుకు నటించిన సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది.

ఈ విషయం మొదట సాక్షి శివానంద్ కు తెలీదట. విషయం తెలిసాక తన చెల్లిని భయపెట్టడం ఎందుకులే అని కామ్ గా ఉండిపోయింది. చివరికి ఆమెకు కూడా ఈమెకు పట్టిన గతే పట్టింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే టాలీవుడ్ కు దూరమైనప్పటికీ మిగిలిన భాషల సినిమాల్లో నటిస్తూ వచ్చింది. కానీ 2014 తర్వాత ఈమె సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. అందుకు గల కారణాలు ఏంటనేది తెలీదు. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sakshi Shivanand
  • #Actress Sakshi Shivanand
  • #Sakshi Shivanand

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

11 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

1 hour ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

4 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

5 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

5 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version