Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: సమంత హెల్త్ కండీషన్ గురించి ఆమె పర్సనల్ మేనేజర్ ఏం చెప్పారంటే..?

Samantha: సమంత హెల్త్ కండీషన్ గురించి ఆమె పర్సనల్ మేనేజర్ ఏం చెప్పారంటే..?

  • November 24, 2022 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత హెల్త్ కండీషన్ గురించి ఆమె పర్సనల్ మేనేజర్ ఏం చెప్పారంటే..?

గతకొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది.. ఎప్పుడైతే తనకు సోకిన మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి గురించి బయట పెట్టిందో అప్పటినుండి ఫ్యాన్స్‌తో పాటు ఫిలిం ఇండస్ట్రీ వారు, సన్నిహితులు సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో సమంత తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ ఎమోషనల్ అవడం చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చింది..

అయితే ఆమె ఆరోగ్యం గురించి తమిళ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత ఆరోగ్యం బాగోలేదని.. ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ అయింది అంటూ కథనాలు ప్రచురించారు. దీంతో ఫ్యాన్స్, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే సామ్ హెల్త్ కండీషన్ గురించి ఆమె పర్సనల్ మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. సమంతం ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుందని.. బయట వస్తున్న వార్తల్లో నిజం లేదు..

అలాంటి వదంతులు నమ్మకండి అని తెలిపారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సామ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘యశోద’ నవంబర్ 11న విడుదలై.. సూపర్ హిట్ టాక్‌తో, రికార్డ్ రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ బరిలో దూసుకెళ్తోంది. సమంత మరోసారి తన అమేజింగ్ పర్ఫార్మెన్స్‌‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. స్టార్ హీరో లేకపోయినా సత్తా చాటగలనని ఇంతకుముందు ‘ఓబేబి’, ‘యూటర్న్’ సినిమాలతో నిరూపించిన సామ్ ఈసారి తనకు తానే

పోటీ అనే విధంగా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టడం విశేషం. కేవలం మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయడం చూసి ట్రేడ్ వర్గాల వారు ఆశ్చర్యపోయారు.. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది ‘యశోద’.. గుణ శేేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Samantha RethuPrabhu

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

19 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

48 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version