Samyuktha Hegde: సంయుక్త హెగ్డే యమ గ్లామరస్ ఫోటోలు వైరల్.!

  • April 19, 2023 / 01:33 PM IST

నిఖిల్ హీరోగా తెరకెక్కిన్న ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ భామ సంయుక్త హెగ్డే. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు ఈ అమ్మడు. ఇప్పటివరకు ఆమె 12 సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ. బుల్లితెర పై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే 8 రోజులకు మించి హౌస్ లో కొనసాగలేకపోయింది. ప్రస్తుతం ఆల్ట్ బాలాజీ వంటి షోలలో పాల్గొంటూనే మరోపక్క సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తుంది ఈ బ్యూటీ.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా (Samyuktha Hegde) ఈమె నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో క్లీవేజ్ షోలు, నడుము అందాలతో పాటు బికినీలో కూడా గ్లామర్ వడ్డించింది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆమె ఫోటోలు ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus