Samyuktha: ‘సార్’ బ్యూటీ వీపు అందాలు.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు.!

  • March 21, 2023 / 05:03 PM IST

సంయుక్త మీనన్ అందరికీ సుపరిచితమే. మలయాళం బ్యూటీ అయినప్పటికీ తెలుగులో తొందరగానే ఫేమస్ అయిపోయింది. ‘భీమ్లా నాయక్’ ‘బింబిసార’ ‘సార్’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి.. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం ఈమె ‘విరూపాక్ష’ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా నటిస్తోంది. అటు తర్వాత ‘బింబిసార 2’ లో కూడా నటిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఈమె మలయాళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది. మొదట్లో ఈమె కాస్త బొద్దుగా కూడా ఉండేది.

అయితే ఎప్పుడైతే టాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయో అప్పుడు ఫిట్ గా మారింది. ప్రస్తుతం ‘సార్’ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండడంతో ఈమె నటనకు అంతా ఫిదా అయిపోతున్నారు. ఆ సినిమా చూసినవారంతా ఈమెను జూనియర్ సమంత అంటూ పొగిడేస్తున్నారు. ‘విరూపాక్ష’ తో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో కూడా తరచూ గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus