Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Samyuktha Menon: నేను లక్ ను మాత్రం నమ్మను!: సంయుక్త మీనన్

Samyuktha Menon: నేను లక్ ను మాత్రం నమ్మను!: సంయుక్త మీనన్

  • May 19, 2023 / 09:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha Menon: నేను లక్ ను మాత్రం నమ్మను!: సంయుక్త మీనన్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు తన అందం, అభినయంతో ఆకట్టుకొని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత బింబిసారా , సార్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. దీంతో ఈ అమ్మడుకి గోల్డెన్ లెగ్ అంటూ బిరుదు ఇచ్చేశారు. ఇక ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా ద్వారా కూడా మరొక హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ఈ అమ్మడు (Samyuktha Menon) వరస హిట్ సినిమాలను అందుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది. ఇలా సంయుక్త నటించిన సినిమాలు అన్ని వరుసగా హిట్ అవటంతో ఇండస్ట్రీలో ఈ అమ్మడిని లక్కీ హీరోయిన్ అంటూ కొని ఆడుతున్నారు. అయితే ఈ అమ్మడు మాత్రం ఆ మాటలను కొట్టి పారేస్తూ.. నేను లక్ ని నమ్మను, నా సక్సెస్ సీక్రెట్ ఇదే అంటూ సంయుక్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

విజయం అనేది మన టాలెంట్, స్క్రిప్ట్ సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది. లక్ వల్ల విజయాలు దక్కుతాయని నేను నమ్మను అంటూ తెలిపింది. ప్రస్తుతం సంయుక్త చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సంయుక్త మీనన్ ప్రస్తుతం డెవిల్ లో నటిస్తోంది. అంతే కాకుండా తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు కూడా అందుతున్నాయి.

విరూపాక్ష సినిమా హిట్ అవటంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. దీంతో ఈమెతో సినిమా చేయటానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా సంయుక్తకు స్నేహితులతో కలసి ఉండటం కన్నా ఒంటరిగా ఉండటం ఇష్టమట. ఖాళీ సమయం దొరికితే ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటారని తెలుస్తోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samyuktha
  • #Actress Samyuktha
  • #Samyuktha
  • #Samyuktha Menon
  • #Virupaksha

Also Read

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

related news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

trending news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

50 mins ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

2 hours ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

8 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

7 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

22 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

1 day ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version