Shraddha Das : సముద్ర తీరాన శ్రద్దా దాస్ అందాలు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!
- January 4, 2023 / 08:32 PM ISTByFilmy Focus
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో కలుపుకుని ఇప్పటివరకు ఈమె 30కి పైగా సినిమాల్లో నటించినా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. అందుకే సెకండ్ హీరోయిన్ రోల్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది.అలా అని స్కిన్ షోకి ఈమె ఏమాత్రం తగ్గదు. బోల్డ్ రోల్స్ కు కూడా రెచ్చిపోయి మరీ నటిస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో ఎప్పుడూ హైలెట్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ ఫొటోల్లో సముద్ర తీరాన అందాలు వడ్డిస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

















































బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?













